USA – January Monthly Aaradhana conducted Online on 07th January 2024

ఆదివారం 01/07 జనవరి నెల ఆరాధన కార్యక్రమం టెక్సాస్ లో నివసిస్తున్న శ్రీ యర్ర గిరిబాబు గారి గృహములో మరియు ఆన్లైన్ లో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి రేణుక గారు, చిరంజీవి ఉమా సంయుక్త, చిరంజీవి ఉమేష్ రిషి
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
శ్రీ వరప్రసాద్ గారు, శ్రీమతి సంధ్య గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి పోట్టూరి నాగ దివ్య గారు
శ్రీమతి బండారు లక్ష్మి గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు
గురుస్తుతి – శ్రీమతి పోట్టూరి నాగ దివ్య గారు
ఈశ్వరుడు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
స్వామి పై నమ్మకం ఉంచాలి – చిరంజీవి సత్య కోవిద్, ఆధ్యాత్మిక విశిష్టిత – చిరంజీవి కాశ్వీ ప్రసంగించినారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
అమెరికాలో త్రయీసాధన – డిసెంబర్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కుంట్ల రాణి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – డిసెంబర్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
ఆకాంక్ష, ఖండ కావ్యములు పద్యం-9 పై శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు ప్రసంగించినారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...