2018 – కార్తీకమాసం ఆఖరి రోజు అచ్చంపేట గ్రామం సామర్లకోట మండలం తూర్పుగోదావరి జిల్లా లో ఆరాధన కార్యక్రమం జరిగినది

2018 – కార్తీకమాసం ఆఖరి రోజు అచ్చంపేట గ్రామం సామర్లకోట మండలం తూర్పుగోదావరి జిల్లా లో ఆరాధన కార్యక్రమం జరిగినది. కార్యక్రమములో పేరూరి సూరిబాబు గారు, సర్పంచ్ ఈశ్వరరావు గారు,  ప్రబల గారు, సలాది రమేష్ గారు, R.K.శివరామకృష్ణ గారు, చిన్నారి దేవిరెడ్డి సిద్దు ప్రశంగించారు మరియు సభ్యులు పాలుగొనినారు.

You may also like...