ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 109| 17th February 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 109

వక్తలు :

  1. శ్రీమతి నంబూరి శిరీష, హైదరాబాద్
  2. శ్రీమతి దంతులూరి దీప్తి, హైదరాబాద్

225 వ పద్యము
నీవను వ్యక్తి చంపుకొని నీశ్వరుడా! యని యేడ్చువాఁడు కా
లావధి బంధితుండయి హతాశుఁడుగా నశియించిపోవు నా
త్రోవ జడత్వమైన దపరోక్షముఁగా హరినెంచువాఁడు తా
నే వివిధావకాశములనెత్తి ఫలాప్తినిఁ గాంచునెంతయున్

226 వ పద్యము
ఏరు నిరీశ్వరుల్ కలుషమేదియు జేసినయట్టు లేదవే
ఘోరములైన నీశ్వరుని గొల్చెదమంచనువారె చేయుచు
న్నారది యేమొ నైతికమనన్ దెరఁ గట్టి; నిరీశ్వరుండు నా
తీరునఁ బోడు డాంబికులఁ దిట్టు హసించు తపస్సమాధులన్.

You may also like...