ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 119| 27th April 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 119

వక్తలు :

  1. శ్రీమతి అనిశెట్టి సత్యవతి, కాకినాడ
  2. శ్రీ యర్ర క్రిష్ణకిషోర్, లండన్

245 వ పద్యము
శోకము మోహమున్ దవిలి శూన్యములోని యగాధసత్యమా
లోకన సేయనెంచి పరలోకముపై గల యాస వీఁడకే
వ్యాకులమంది పామరుని భంగి వృథాభవదీయ జీవితా
నీకము పాడు సేయకుము నేరిచి ప్రేమరసంబు ద్రావుమీ.

246 వ పద్యము
సంగమసంగతంబయిన సంగతి శూన్యమునందు వెల్గు వ్యా
సంగముచే గ్రహించి నిజసంగతియందు లయంబునొంది సృ
ష్టింగల ప్రేమసీధువును చేరలఁ ద్రావుచు సంతసించు మా
గొంగళియందె యీశ్వరుని గోడునెఱింగితి మింకిదేటికిన్.

You may also like...