USA – March Monthly Aaradhana conducted Online on 05th March 2023

USA – 05 మార్చి 2023 ఆదివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి గోసుల గంగాభవాని గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్
కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి రుద్రరాజు మంజుల గారు
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

ప్రార్ధన – శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి హృదయ నమస్కారములు- సభ్యులందరు
హారతి – శ్రీమతి గోసుల గంగా భవాని గారు
గురుస్తుతి – శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
ఈశ్వరుడు – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
USA తాత్విక బాలవికాస్ – చిరంజీవి సత్తి శ్రీచరణ్ ప్రసంగం
అమెరికాలో త్రయీసాధన – ఫిబ్రవరి 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – ఫిబ్రవరి 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
సభ్యుల విశ్లేషణ

మోడరేటర్ & కోఆర్డినేటర్: టి.ఎస్.వి శ్రీనివాస్

You may also like...