ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 170| 19th April 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 169

వక్తలు :

  1. కుమారి కట్రెడ్డి అజీమున్నీసా, తాడేపల్లిగూడెం
  2. కుమారి నార్కెణబిల్లి మాన్విత, హైదరాబాద్

349 వ పద్యము
చ. తపమును జేసి చేసి పరతత్త్వ మహామహితైకతేజమున్
గపట మెఱుంగనట్టి తన కాంతినిఁ గూర్చి నితాంతశక్తితో
నెపుడు భవిష్యదర్థముల నీశ్వరరూపము జూచుచుండు నా
యపరిమిత ప్రతాపమతి కయ్యెడు శౌచము శీల మారయన్.

350 వ పద్యము
తే.గీ. నిష్ఠలోపల లక్ష్యంబు నిలిపి నిలిపి
వెలుఁగుఁ గనుగొని యావెల్గు వెలుపలున్న
యీశ్వరునిఁ గన్నమేటి కింకెవరు సాటి
పాటిలే దైహికము జగన్నాటకంబు.

You may also like...