ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 172| 03rd May 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 172

వక్తలు :

  1. శ్రీ గిద్దా త్రిమూర్తులు, కె. పెంటపాడు
  2. శ్రీమతి నంబూరి శిరీష, హైదరాబాద్

353 వ పద్యం
ఉ. ఈ హయవాహనుండు హయమెక్కిన నీతని నెత్తి పాంథసం
దోహవిచారభార మదె తోఁగెడు మానసికైకభార మీ
యైహికమందు లేదు దృశమందు వెలార్చెడు కర్మభారమీ
దైహిక మార్చుచున్న దల తాడిని జువ్వివిధాన కౌఁగిలిన్.

354 వ పద్యం
ఉ. ఆ రసవాహినీశతము కడ్డము కట్టుము కట్టివేసి శృం
గారరసానుభూతి మెయి కాలహతిన్ దిగు లొందఁబోకుమ
య్యో! రమణీయ వైభవ మహోన్నత దివ్యపథంబు మాని యే
దారిని పోదువోయి యమృతంబును బాసి వినాశివై వెసన్.

You may also like...