ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 182| 12th July 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 182

  1. కుమారి అనిశెట్టి సూర్యకుమారి, హైదరాబాద్
  2. కుమారి పేరిచర్ల ఉమా పూజిత, విశాఖపట్టణం

373 వ పద్యం
ఉ. కొందఱు నూర్ధ్వలోకములకున్ జనుచుందురు కొందరీశ్వరున్
జెందఁగఁ బోవుచుందు రని సిద్ధులు ధూమము నర్చిరాదులన్
జెంది రవిన్ సుధాకరుని జేరుదు రంటకు గూర్చు మాటలే
పొందవు జీవముక్తిని ముముక్షువు పొందు స్వతంత్రతన్నిటన్.

374 వ పద్యం
ఉ. కొందరు నూర్ధ్వలోకమునకుం జనుచుందురు ధూమమార్గులై
కొందరు స్వర్గలోకమునకున్ జనుచుందురు నర్చిరాది సం
స్పందితులై, ముముక్షు లగువారలు కర్మల డించి నీశ్వరుం
జెందుదురయ్యదే నిజము సిద్ధము సిద్ధులకెల్ల కేంద్రమై.

You may also like...