ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 196| 18th October 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 195
వక్తలు :
- శ్రీమతి డి.రమాదేవి, హైదరాబాద్
- శ్రీమతి భట్టు వెంకట లక్ష్మి, హైదరాబాద్
401 వ పద్యం
ఉ. జ్ఞానము చాటుమాటునను సాధనఁ జేసిన చిక్కఁగల్గ దీ
జ్ఞానము వెల్లడించుటకు సాగిన సాగదు, సాగనీయ రీ
మానవులప్డు క్రీస్తు నవమానములన్ సిలు వేసినట్లు మీ
మేనులఁ జీల్చివేతు రది మేలను వారలె మాకుఁ గావలెన్.
402 వ పద్యం
తే.గీ. ధాన్య మెదజల్ల కుండఁగా ధాన్యరాశి
బడయఁగా లేరు; సాంబ్రాణి వాసనలను
జిమ్మఁగా లేదు నిప్పు వేసిననుగాని,
త్యాగమునగాని మోక్ష మేలాగు వచ్చు.
