ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 78| 15th July 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 78
వక్తలు :

  1. శ్రీ దిడ్డి రామారావు, విశాఖపట్నం
  2. శ్రీమతి ఈదుల లలిత, ఏలూరు

163 వ పద్యము
చూఁడు సుషుమ్న విప్పుటకుఁ జూట్కులు మున్నొక చోటఁ జేర్చి యా
నాడిని ముందరన్ నిలిపి నాల్కను నోటికి మధ్య నుంచి వె
న్నాఁడెడు హంసతో సగమునంటుచు మింటిని జూచెదేని యా
నాఁడు నిజప్రకాశము గనంబడు నీవదియంచు నమ్మఁగన్.

164 వ పద్యము
మనసు చలించునప్పు డది మాన్పఁ బ్రయత్నము చేయరాదు ను
వ్వును వ్యసనంబులో మనసు పోయిన తీరునఁ బోయి పోయి యా
మనసు మరల్చఁగావలయు మంచి ప్రసన్నతఁ గాంచి నిల్చు నా
వెనుక త్వదీప్సితార్థ ఫలవిశ్రుతి నిచ్చు కృతార్థపద్ధతిన్.

You may also like...