ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 82| 12th August 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 82
వక్తలు :

  1. శ్రీ గుడివాడ అప్పలనాయుడు, తుని
  2. శ్రీమతి పెనుమల్లు తులసి, కొత్త ఇసుకపల్లి

171 వ పద్యము
నాలుగు నాళ్ళు రొమ్ము వదనమ్మును జేర్చి నిరాశఁ గూర్చి కెం
గేలనమర్చి శాంతమతి స్రొక్కుచు సోహము పాడెనేని యా
చాలున గుండె కొట్టుకొనఁజాలును దానినె చక్రషట్కమం
దో లవముంచితంచు స్పృహనుంచిన పూర్ణ సమాధి వచ్చెడున్.

172 వ పద్యము
మేను సగాన లక్ష్యము నిమీలిత లోచనుఁడై నిగిడ్చినన్
జ్ఞానసమాధిలో మనసు గట్టిన తీరునఁ గట్టివేయు నా
ధ్యానము శూన్యవిశ్వము లయంబయి చీకటి పోయి తేజమున్
గానఁగవచ్చునం దమృత గానము నీదని యాలకింపుమా

You may also like...