ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 91| 14th October 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 91

వక్తలు :

  1. శ్రీమతి ప్రగడ సుబ్బలక్ష్మి, బల్లిపాడు
  2. శ్రీమతి పెన్మత్స లక్ష్మి, విశాఖపట్నం

189 వ పద్యము
జడములయందు నీకుఁ గల సౌఖ్యము స్వర్గమునందుఁ బెట్టి క
ట్టడి విషయాభిలాషివయి డాంబిక మార్గమునందు కాలమున్
గడపకు గోచరంబులను కాండపటంబున దాగి యున్న యా
కడలి వెలుంగు వీచికలఁ గాంచుము స్వర్గము గోచరంబగున్.

190 వ పద్యము
మిణుగురు పుర్వు వెల్తురున మేరువు నెక్క దలంచువారి నె
మ్మనముల లోపమున్నది తమస్సును జింపి స్వతంత్రశక్తిచే
ననలము చంద్రసూర్యుల రథాంగముగా నడిపించుపోవు నా
యనము నెఱుంగు మద్ది తనయందు లయంబగు దృష్టి గన్పడున్.

You may also like...