ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 46| 03rd December 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 46
వక్తలు :

  1. శ్రీమతి అనిశెట్టి సత్యవతి, కాకినాడ
  2. శ్రీ యిర్రి. నాగ సూర్య ప్రసాద్, అత్తిలి

98 వ పద్యము
మానవలోకమంతకును మార్గమునై విలసిల్లునట్టి వి
జ్ఞానము దుర్లభంబనుచు చాటఁగఁజెల్లదు గాలియున్ జలం
బానఁగ నెట్లు సాధ్యమొ మహామహితంబగు నీశ్వరాకృతిన్
గానఁగ సాధ్యమౌ నిదియె జ్ఞానము తక్కినవన్ని వ్యర్థముల్.

99 వ పద్యము
ఐహికజీవితంబునకు నన్నము నీరము లెట్లగత్యమో
మోహవిదూరమై తిరిగి పుట్టని యా పరమార్థజీవిత
వ్యాహృతికిన్ దపోవిహితపద్ధతి కావలెఁ గాదె లేనిచో
దేహము బుద్బుదాభమని తెల్లముగాదొకొ యెల్లవారికిన్

You may also like...