Tagged: 05 April 2025

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 168| 29th March 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 168 వక్తలు : 345 వ పద్యముచ. నెల నుడుకోటి మబ్బు తెరనించి వెలుంగును మాటుసేయు నెచ్చెలుల దుమారమున్ గలిపి చేట్పడు నైతికరాజకీయ...