USA – September Monthly Aaradhana conducted Online on 10th September 2023
USA – 10 సెప్టెంబర్ 2023 ఆదివారం అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. పాలుగొన్న సభ్యులు:శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీశ్రీమతి...
