ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 176| 31st May 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 176 వక్తలు : 361 వ పద్యంశా. ఏదో కాలము వైణికాకృతి నదే నెవ్వానినో పాడునందేదో పెద్దవిషంబు నున్న దతఁడీ పృథ్విన్ బ్రతిష్ఠించు...