ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 176| 31st May 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 176

వక్తలు :

  1. శ్రీమతి ముత్యాల వరలక్ష్మీ, ఎర్రంపాలెం
  2. శ్రీమతి ముదునూరి నళిని సంధ్యా దేవి, హైదరాబాద్

361 వ పద్యం
శా. ఏదో కాలము వైణికాకృతి నదే నెవ్వానినో పాడునం
దేదో పెద్దవిషంబు నున్న దతఁడీ పృథ్విన్ బ్రతిష్ఠించు సం
వాదం బెల్ల ఫలించు నాతని జయధ్వానంబు దిక్కుంభికుం
భోదగ్రంబుల నెక్కి కీర్తిసతి సేయున్ ముక్తకంఠంబునన్.

362 వ పద్యం
చ. ప్రకృతిని మాటుఁ బెట్టి విషవాయువు వీచెఁడు చూడు నీ కళా
వికృతి నిపాతమై యడుగుమెట్లకుఁ బాఱెడు నిట్లు జీవిత
ప్రకరణముల్ ముగించెదవె రాగ రసైక సుధాస్రవంతులన్
శుక పిక శారికా నినదశోభిత మీవయి చూడు మోదివై

You may also like...