Tagged: East Godavari

ది. 05 జనవరి 2020 ఆదివారం రాత్రి వలసపాకల గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 05 జనవరి 2020 ఆదివారం రాత్రి వలసపాకల గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 05 జనవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 05 జనవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 05 జనవరి 2020 ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం నగరం మరియు తొర్రేడు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు పీఠం సభ్యుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు

ది. 05 జనవరి 2020 ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం నగరం మరియు తొర్రేడు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు పీఠం సభ్యుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు.

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం మధ్యాహ్నం సీతారాంపురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి దంపతులు, శ్రీ కునిసెట్టి సాంబశివ రెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యుల స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం మధ్యాహ్నం సీతారాంపురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి దంపతులు, శ్రీ కునిసెట్టి సాంబశివ రెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యుల స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది.