USA – December Monthly Aaradhana conducted Online on 04th December 2022

USA – 04 డిసెంబర్ 2022 ఆదివారం అమెరికాలో డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి యెర్ర రేణుక గారు
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

ప్రార్ధన
మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
హారతి – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
గురుస్తుతి – శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
ఈశ్వరుడు – శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
కీర్తన – కోసూరి సత్యనారాయణ గారు
సంక్షిప్త వివరములు – నవంబర్ నెల అమెరికా ప్రతిరోజు త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
సంక్షిప్త వివరములు – నవంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
ప్రసంగం : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ : టి.ఎస్.వి శ్రీనివాస్

You may also like...