USA – February Monthly Aaradhana conducted Online on 05th February 2023

USA – 05 ఫిబ్రవరి 2023 ఆదివారం అమెరికాలో ఫిబ్రవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి గోసుల గంగాభవాని గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీ యెర్ర గిరిబాబు గారు, శ్రీమతి యెర్ర రేణుక గారు
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీ గొట్టుముక్కల రమేష్ రాజు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

ప్రార్ధన – శ్రీమతి గోసుల గంగా భవాని గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి హృదయ నమస్కారములు – సభ్యులందరు
హారతి – శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
గురుస్తుతి – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
ఈశ్వరుడు – శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
USA తాత్విక బాలవికాస్ – రామాయణం పై సంక్షిప్తిగా చిరంజీవి సత్య కోవిద్ ప్రసంగం
అమెరికాలో త్రయీసాధన – జనవరి 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – జనవరి 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
ప్రేమ పై శ్రీ గొట్టుముక్కల రమేష్ రాజు గారు ప్రసంగం
సభ్యుల విశ్లేషణ

మోడరేటర్ & కోఆర్డినేటర్: టి.ఎస్.వి శ్రీనివాస్

You may also like...