USA – November Monthly Aaradhana conducted Online on 07th November 2026

శనివారం 11/07 నవంబర్ నెల ఆరాధన కార్యక్రమం USA అందరి సభ్యుల గృహములో ఆన్లైన్ లో ఆరాధన లో నిర్వహించబడినది.

ఆన్లైన్ లో పాలుగొన్న సభ్యులు:
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి అనంత లక్ష్మి గారు, శ్రీమతి అడ్డాల లక్ష్మి శ్రీ గారు, చిరంజీవి కార్తికేయ
శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి యర్ర రేణుక గారు
శ్రీమతి కాజులూరు శ్రీదేవి గారు
శ్రీమతి బండారు లక్ష్మి గారు
శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు
శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన : గురు బ్రహ్మ, జ్ఞానమజ్ఞానములు, ఓం యీశ్వరా – సభ్యులందరు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – సభ్యులందరు
హారతి – సభ్యులందరు
గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
ఈశ్వరుడు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
కీర్తన – శ్రీమతి అనంత లక్ష్మి గారు
అమెరికాలో త్రయీసాధనలో జరిగిన అక్టోబర్ 2026 సంక్షిప్త నివేదిక – శ్రీమతి కుంట్ల రాణి గారు
గురువారం పీఠాపురం సభలలో జరిగిన అక్టోబర్ 2026 నెల స్వామి వారి ఉపన్యాసముల సంక్షిప్త నివేదిక – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...