USA – December Monthly Aaradhana conducted Online at Kuntla Prasad, Smt. Avvari Lakshmi, Smt. Chenumolu Ramalakshmi & Sri Srinivas homes on 05th December 2021

USA – 05 డిసెంబర్ 2021 ఆదివారం అమెరికాలో డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో  శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారుశ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

ది: 05 డిసెంబర్ 2021 (ఆదివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:10 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:

  1. శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
  2. శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  3. శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
  4. శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
  5. శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు
  6. శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  7. కుమారి పొతూరి నాగదివ్య గారు
  8. శ్రీమతి బండారు లక్ష్మి గారు
  9. శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
  10. శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  1. ప్రార్ధన
  2. మంత్ర ధ్యానం
  3. హారతి – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
  4. గురుస్తుతి – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
  5. ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
  6. కీర్తన – చిరంజీవి కాశ్వీ
  7. చిరంజీవి సత్య కోవిద్ చక్కటి ప్రసంగం చేసినారు (శ్రీమతి రామలక్ష్మి గారి కుమారుడు)
  8. సంక్షిప్త వివరములు – నవంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  9. సంక్షిప్త వివరములు – నవంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యర్ర రేణుక గారు
  10. స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్  ‘మరణ భయం – శ్రీమతి కుంట్ల రాణి గారు, అమెరికా’ పై శ్రీ చక్కటి ప్రసంగం చేసినారు
  11. పాల్గొన్న సభ్యులు చాల వివరంగా  పై విశ్లేషణ చేసినారు

You may also like...