ది.19 అక్టోబర్ 2019 తేది శనివారం బెంగుళూరు లో శ్రీ నాగ అజయ్ గారి స్వగృహం లో అంతర్జాలంలో ఆరాధన ఉదయం 10:00 గంటలు నుండి 11:00 గంటలు వరకు జరిగినది
ది.19 అక్టోబర్ 2019 తేది శనివారం బెంగుళూరు లో శ్రీ నాగ అజయ్ గారి స్వగృహం లో అంతర్జాలంలో ఆరాధన ఉదయం 10:00 గంటలు నుండి 11:00 గంటలు వరకు జరిగినది. ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమం లో శ్రీ నాగ అజయ్ గారు ప్రార్ధన ఆలపించారు. శ్రీ సురేష్ గారు మరియు శ్రీ కోదండ పాణి గారు కీర్తనలు ఆలపించారు. శ్రీ వినయ్ గారు, శ్రీ రవి వర్మ గారు, శ్రీ కోదండ పాణి గారు, శ్రీ అశోక్ గారు, శ్రీ కరుణ ప్రసాద్ గారు, శ్రీ సురేష్ గారు, శ్రీ సుంకర ప్రదీప్ గారు, శ్రీ రాజీవ్ వర్మ, శ్రీ అను గారు, శ్రీ నాగ అజయ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.