USA – January Monthly Aaradhana conducted Online on 08th January 2023

USA – 08 జనవరి 2023 ఆదివారం అమెరికాలో జనవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి గంగా భవాని గారు (కెనడా)
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

ప్రార్ధన 1 – శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
ప్రార్ధన 2 – శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
హారతి – శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
గురుస్తుతి – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
ఈశ్వరుడు – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
సంక్షిప్త వివరములు – డిసెంబర్ నెల అమెరికా ప్రతిరోజు త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కుంట్ల రాణి గారు
సంక్షిప్త వివరములు – డిసెంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
ప్రసంగం – అంశము : ఆశ, నిరాశ, ఆనందము – శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ : టి.ఎస్.వి శ్రీనివాస్

You may also like...