USA – June Monthly Aaradhana conducted Online at Smt. Ramalakshmi and Sri Kuntla Prasad homes on 05th June 2022

USA – 05 జూన్ 2022 ఆదివారం అమెరికాలో జూన్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీమతి జి.గంగా భవాని గారు
శ్రీమతి గంగా భవాని గారు
కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
శ్రీ యర్ర గిరిబాబు గారు

ప్రార్ధన
మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
హారతి – శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
సంక్షిప్త వివరములు – మే నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరీ గారు
అంశము : సూఫీవేదాంత దర్శము | 12వ పద్యము – 11:00 నిముషాలు
స్వామీ: నిన్ను మనస్సులో తలఁపులో సర్వంసహాచక్రమం
దేమూలన్ బడి దాగియుంటివని నే వీక్షించి వేసారి నీ
వేమార్గంబునఁ గానరామి వగలన్ నిట్టూర్పులన్ బుచ్చుచున్
భూమిన్ వ్యర్థనిషిద్ధ జీవితము నే పూరింపఁగా నేర్తునే.

పాల్గొన్న సభ్యులు చాల వివరంగా సూఫీవేదాంత దర్శము | 12వ పద్యము పై విశ్లేషణ చేసినారు.
కోఆర్డినేటర్ : శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు

You may also like...