USA – June Monthly Aaradhana conducted Online on 02nd June 2024

ఆదివారం 06/౦2 జూన్ ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో అమెరికాలో ని సభ్యుల గృహములలో నిర్వహించబడినది.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు, శ్రీమతి పవిత్ర గారు, చిరంజీవి అక్షర, చిరంజీవి సాయి ఆదిత్య
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి యెర్ర రేణుక గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి పొత్తూరి నాగ దివ్య గారు
శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి బండారు లక్ష్మి గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు, శ్రీమతి పవిత్ర గారు, శ్రీమతి గోసుల గంగాభవాని గారు
గురుస్తుతి – శ్రీమతి పొత్తూరి నాగ దివ్య గారు
ఈశ్వరుడు – శ్రీమతి కుంట్ల రాణి గారు
కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
తాత్త్విక బలవికాస్ నుండి చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ ప్రసింగించినారు
కీర్తన – చిరంజీవి అక్షర
అమెరికాలో త్రయీసాధన – మే 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కుంట్ల రాణి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – మే 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు

సూఫీ వేదాంత దర్శము (Episode – 55) – 118 వ పద్యము
శంకము మాంసమిశ్రితవసామలినంబును దీసివేసి యా
శంకరుమ్రోల పూజలనుసల్పెడు నోరుగడించుకొన్నదా
వంకను ముక్కలై మురళిపాడుచునున్నది కృష్ణునోట నీ
పంకమువీడితే హరిని వాకిటఁగట్టెద వెల్లకాలమున్.

సభ్యుల విశ్లేషణ, అభిప్రాయములు
మోడరేటర్ & కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...