ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 59| 04th March 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 59
వక్తలు :

  1. శ్రీ వనపర్తి వెంకట రత్నకుమార్, విశాఖపట్నం
  2. శ్రీ వడాల సత్యనారాయణ, హైదరాబాద్

125 వ పద్యము
అణువులు రెండువస్తువులయందు గనంబడుచుండు నందులో
నణుపు సమానరూపమను నట్టిదియున్నదికాని వానిలో
నణఁగినకాంతి చీకటులయందు లయంబగు బ్రహ్మతత్త్వమే
తన నిజరూపమంచు ప్రమదంబునుబొందును జ్ఞాని రూఢుడై.

126 వ పద్యము
ఒకమారీ నిఖిలప్రపంచమును నుద్యోగించి చంచత్కళా
చకితాభీలవివాదవహ్ని శిఖలన్ సంక్షోభమున్ బెట్టి తా
నకలంకుం డమృతస్వరూపియను విద్యాతత్త్వ సిద్ధాంతమున్
బ్రకటింపదగు జ్ఞాని లోకహృదయద్వారాలలో దూఱుచున్.

You may also like...