USA – May Monthly Aaradhana conducted Online at Smt. Satti Umamaheswari, Smt. Ramalakshmi, Smt. Avvari Lakshmi, Sri Kosuri Satyanarayana homes on 01st May 2022

USA – 01 మే 2022 ఆదివారం అమెరికాలో మే నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీమతి అవ్వారి లక్ష్మి గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి జి.గంగా భవాని గారు
కుమారి పొతూరి నాగదివ్య గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు

ప్రార్ధన
మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
హారతి – శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్, శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ, శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
గురుస్తుతి – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
ఈశ్వరుడు కీర్తన – కుమారి పొతూరి నాగదివ్య గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
సంక్షిప్త వివరములు – ఏప్రిల్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
సంక్షిప్త వివరములు – ఏప్రిల్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యెర్ర రేణుక గారు
అంశము : కాలము పై శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, అమెరికా చక్కటి ప్రసంగం చేసినారు
పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ‘కాలము‘ పై విశ్లేషణ చేసినారు.
కోఆర్డినేటర్ : శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
మోడరేటర్: శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు

You may also like...