USA – September Monthly Aaradhana conducted Online at Smt. Satti Umamaheswari, Smt. Chenumolu Ramalakshmi, Sri Srinivas homes on 04th September 2022

USA – 04 సెప్టెంబర్ 2022 ఆదివారం అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీ యెర్ర గిరిబాబు గారు, శ్రీమతి యెర్ర రేణుక గారు
శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి జి.గంగా భవాని గారు
శ్రీమతి గంగా భవాని గారు (కెనడా)
శ్రీమతి బండారు లక్ష్మి గారు
కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

ప్రార్ధన
మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
హారతి – శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్, శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
గురుస్తుతి – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి యెర్ర రేణుక గారు
కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
సంక్షిప్త వివరములు – ఆగష్టు నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
అంశము : సూఫీవేదాంత దర్శము | 25వ పద్యము
వానికి మువ్వురాత్మజులు వర్ధిలి రందు మొహియ్యదీనుబా
ద్షా నవభావకోవిదుఁడు తత్త్వవిదుండు సమస్త ధర్మవి
జ్ఞానకళాకలాపుఁడు నఖండమహామహిమా స్వరూపుఁడై
మానవకోటిశిష్యులుగ మార్చెను నెన్మిదివేలు లెక్కిడన్.

పాల్గొన్న సభ్యులు చాల వివరంగా సూఫీవేదాంత దర్శము | 25వ పద్యము పై విశ్లేషణ చేసినారు.
మోడరేటర్ & కోఆర్డినేటర్ : శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు

You may also like...