Viskhapatnam Aaradhana | 29 January 2023

Today Ardhana At Radhakrishna Garu House on 29-01-2023

జనవరి నెల 31 న. గురు వర్యులు జన్మ దినోత్సవం సందర్భంగా మధురవాడ విశాఖపట్నం లో పీఠం సభ్యులు , సాధకులు అడవి రాధాకృష్ణ గారి ఇంటి వద్ద ఆరాధన . ఈ రోజున వారి మనుమడు పుట్టిన రోజు కూడా, ఈ సందర్భంగా ఆ చిరంజీవికి స్వామి ఆశీస్సులు లభించాలి అని కోరుకుంటూ……..ఆరాధనకు హాజరు అయిన సభ్యులు అందరికీ ధన్యవాదములు తెలియచేస్తూ….. 🙏

You may also like...