30 జూన్ 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, రాజవరం గ్రామం, గంపలగూడెం మండలం, కృష్ణా జిల్లాలో నిర్వహించబడినది

30 జూన్ 2019 ఆదివారం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో ఏర్పటుచేసిన జ్ఞాన చైతన్య సదస్సులో ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కను నాటి జ్యోతి ప్రజ్వలన తో సభ ప్రారంభమైనది. ముఖ్య అతిధిగా ఖమ్మం జిల్లా నుండి విచ్చేసిన ప్రముఖ కవి, ఆధ్యాత్మకవేత్త శ్రీ నరసంహ అచారి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము లో సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

Swamy Speech

https://drive.google.com/file/d/1UOxCWWA-fFBHB38_tlu2UB-pqIK0tVIw/view?usp=sharing

You may also like...