Category: Ashrams

List of all Ashrams of Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham.

తాడేపల్లిగూడెం ఆశ్రమంలో షష్ఠమ పీఠాధిపతి ‘కవిశేఖర’ ‘బ్రహ్మర్షి’ డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల134వ జయంత్యోత్సవం

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠమ పీఠాధిపతి ‘కవిశేఖర’ “బ్రహ్మర్షి ” డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల 134వ జయంత్యోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమంలో నిర్వహించిన సభా దృశ్య మాలికలు.

విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఫిబ్రవరి 21న ఉప్పలపాటి విజయ గారి ఇంటిలో జరిగినది

ది. 21.02.2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఉప్పలపాటి విజయ గారి ఇంటిలో జరిగినది. పీఠం సభ్యులు ఉప్పలపాటి విజయ, ఉప్పలపాటి ప్రపద్య, పాకలపాటి మోనిక, అమలకాంతి అనిల్ సుబ్రహ్మణ్యం పాలుగొనినారు.

Jnana Chaithanya spiritual discourse at Tanuku by Sathguru Sri Dr. Umar Alisha garu

28-12-18 శుక్రవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం శ్రీ రామకృష్ణసేవాసమితి ప్రాంగణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము తణుకు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సు లో ప్రసంగిస్తోన్న పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి మరియు శివరామకృష్ణ...

Bheemili Ashram – 17th Anniversary Sabha

25-12-2018 న భీమినిపట్నం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము17 వ వార్షికోత్సవ సభలో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, MLC శ్రీ P.V మాధవ్, వేదాంత సంస్థ విశాఖపట్నం చైర్మన్ శ్రీ S.V సత్యన్నారాయణ, జమాతే ఇస్లామి సంస్థ ప్రతినిధి మక్బు్ తదితరులు. Sabha...

2018 కార్తీక మాసం పర్యటన – స్వామి అభినందనలు

2018 కార్తీక మాసం పర్యటన – స్వామి అభినందనలు అందరికి నమస్కారం, 09-11-18 నుండి 25-11-18 వరకు జరిగిన కార్తీకమాసం టూర్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలు, ఏరియా కన్వీనర్లు, గ్రామ కమిటీల కార్యకర్తలకు,సభ్యులకు స్వామి శుభాశీస్సులు...