విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఫిబ్రవరి 21న ఉప్పలపాటి విజయ గారి ఇంటిలో జరిగినది

ది. 21.02.2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఉప్పలపాటి విజయ గారి ఇంటిలో జరిగినది.
పీఠం సభ్యులు ఉప్పలపాటి విజయ, ఉప్పలపాటి ప్రపద్య, పాకలపాటి మోనిక, అమలకాంతి అనిల్ సుబ్రహ్మణ్యం పాలుగొనినారు.

You may also like...