USA – March Monthly Aaradhana conducted in Online at Smt. Bhupathiraju Neelima home on 7th March 2020

USA – 07 మార్చి 2020 శనివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి భూపతిరాజు నీలిమ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

USA March 2020 Online Monthly Aaradhana was conducted on 7th March 2020 at Smt Bhupathiraju Neelima gari Home.

తేది: 07 మార్చి 2020 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు
పాలుగొన్న సభ్యులు మరియు సభ్యేతరులు:
1.డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు
2.శ్రీ ముత్యాల పెద్దకాపు గారు
3.శ్రీ భూపతిరాజు రామరాజు గారు, శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు, చిరంజీవి భూపతిరాజు మేధా, చిరంజీవి భూపతిరాజు వివాన్ కుటుంబ సభ్యులు
4.శ్రీ సోంపల్లి వెంకట వరప్రసాదరావు గారు
5.శ్రీ యెర్రా గిరిబాబు గారు
6.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
7.శ్రీమతి శ్వేతా శైలేష్ గారు
8.శ్రీమతి రుద్రరాజు సౌమ్య గారు
9.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
10.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు
11.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
12.శ్రీమతి కురిటి వరలక్ష్మి గారు
13.శ్రీ పోటూరి నాగ దివ్య గారు
14.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
15.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
16.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
17.శ్రీ అల్లూరి నరేంద్ర గారు, శ్రీమతి అల్లూరి స్వప్న గారు, చిరంజీవి అల్లూరి రీతీశా కుటుంబ సభ్యులు (సభ్యేతరులు)

USA – March Monthly Aaradhana conducted in Online at Smt.Bhupathiraju Neelima home on 7th March 2020

USA – March Monthly Aaradhana conducted in Online at Smt.Bhupathiraju Neelima home on 7th March 2020

USA – March Monthly Aaradhana conducted in Online at Smt.Bhupathiraju Neelima home on 7th March 2020

USA – March Monthly Aaradhana conducted in Online at Smt.Bhupathiraju Neelima home on 7th March 2020

ఎజెండా:
1.గురుబ్రహ్మ –  శ్రీ భూపతిరాజు రామరాజు గారు, శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు, చిరంజీవి భూపతిరాజు మేధా, చిరంజీవి భూపతిరాజు వివాన్ కుటుంబ సభ్యులు.

2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీమతి శ్వేతా శైలేష్ గారు.

3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు.

4.మంత్రం ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.

5.హారతి – శ్రీ భూపతిరాజు రామరాజు గారు, శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు, చిరంజీవి భూపతిరాజు మేధా, చిరంజీవి భూపతిరాజు వివాన్ కుటుంబ సభ్యులు.

6.ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి రుద్రరాజు సౌమ్య గారు.

7.కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు.

8.సంక్షిప్త వివరములు – ఫిబ్రవరి నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి కురిటి వరలక్ష్మి గారు.

9.సంక్షిప్త వివరములు – ఫిబ్రవరి నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు.

10.చిరంజీవి సత్య కోవిద్ స్వామి గురించి చక్కటి ప్రసంగం చేసినాడు, చిరంజీవి కాశ్వీ కీర్తన చెప్పినది (రామలక్ష్మి గారి బాబు, పాప)

11.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘సత్యం'(Truth)- డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు అందరికి అర్ధమయే రీతులో చాల విపులంగా ఉదాహారణలతో చక్కటి ప్రసంగం చేసినారు. అలాగే సభ్యుల సందేహాలను నివృత్తి చేసినారు.

శ్రీ సోంపల్లి వెంకట వరప్రసాదరావు గారు విజ్ఞానశాస్త్రం పరంగా ‘సత్యం‘ గురుంచి ప్రసంగించినారు. సభ్యులందరు ‘సత్యం‘ గురుంచి తమ అభిప్రాయాలను తెలియచేసినారు.

మోడరేటర్ – శ్రీ అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...