Jnana Chaitanya Sabha | 2nd Nov 2025 | జ్ఞాన సభ | Hyderabad

హైదరాబాదు మహా నగరంలో 2025 నవంబరు 2వ తేదీన (ఆదివారము) కార్తీక మాస సందర్భంగా నవమ పీఠాధిపతి, బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలిషా వారి అధ్యక్షతన కార్తీక మాస జ్ఞాన సభ ఘనంగా నిర్వహించడం జరిగింది.

You may also like...