ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ టి. మురళీ కృష్ణ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది
ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ టి. మురళీ కృష్ణ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం అనంతరం ఉమర్ అలీషా సాహితీ సమితి కార్యవర్గ సమావేశం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, శ్రీ డి.వి.ఎస్ చంద్రజీ గారు పాల్గొన్నారు.