ది.04 జనవరి 2020 శనివారం ఉదయం తాళ్లపాలెం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది

ది.04 జనవరి 2020 శనివారం ఉదయం తాళ్లపాలెం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది. ఈ సభ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని శ్రీ తాడి మురళీ కృష్ణ దంపతులు శాలువాతో సత్కరించినారు, స్వామి అనుగ్రహ భాషణ చేసినారు, పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

01-JnanaChaitanyaSadhasu-DrUmarAlisha-Tallapalem-WG-AP-04012020

You may also like...