ది.03 జనవరి 2020 శుక్రవారం ఉదయం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం ఆరాధనా మందిరం ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరించి ప్రసంగించినారు

ది.03 జనవరి 2020 శుక్రవారం ఉదయం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం ఆరాధనా మందిరం ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరించి ప్రసంగించినారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తాడేపల్లి గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా సభ్యులు శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యులకు స్వామి శుభాశీస్సులు అందచేసినారు.

You may also like...