ది.05 అక్టోబర్ 2019 శనివారం సాయంత్రం స్కిన్నెరపురం గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్వామి సభ నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం సాయంత్రం స్కిన్నెరపురం గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్వామి సభ నిర్వహించబడినది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి విచ్చేసి అనుగ్రహభాషణ చేసినారు. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు.

పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి అనుగ్రహభాషణ

Swamy Speech

 

You may also like...