ది. 09 జనవరి 2020 గురువారం సాయంత్రం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఆనందా గ్రూప్ అఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు గారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని దర్శించుకొన్నారు

ది. 09 జనవరి 2020 గురువారం సాయంత్రం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని శ్రీ ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు గారు (చైర్మన్, ఆనందా గ్రూప్ అఫ్ కంపెనీస్, చైర్మన్ ఉద్దరాజు ఆనందా రాజు ఫౌండేషన్, భీమవరం), శ్రీ దాయన సురేష్ చంద్రజీ గారు (రిటైర్డ్ ప్రిన్సిపాల్, కె.జి.అర్.ఎల్ డిగ్రీ కళాశాల,సెక్రటరీ డాక్టర్ ఉమర్ అలీషా సాహితి సమితి, భీమవరం), శ్రీ ఉద్దరాజు సూర్యనారాయణ రాజు గారు (కాకినాడ) దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు.

You may also like...