14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు లో ని అఖిల్ జూనియర్ కళాశాలను ప్రారంభించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు

14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు లో అఖిల్ జూనియర్ కళాశాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారంభించినారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ఆశీర్వచన ప్రసంగం చేసినారు. వేదికపై పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, కళాశాల కరస్పాండెంట్ శ్రీ గంగాధర్, ఏ. సూర్యనారాయణ ఫిజిక్స్ లెక్చరర్ మరియు కళాశాల స్టాఫ్ ఆశీనులైనారు. ఈ కార్యక్రమములో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...