ది. 31 జనవరి 2020 శుక్రవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా పీఠం ఆశ్రమం లో తాత్విక బాల వికాస కేంద్రము ఏర్పాటు చేసినారు

ది. 31 జనవరి 2020 శుక్రవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా పీఠం ఆశ్రమం లో శ్రీమతి దండు లక్ష్మి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏలూరు మరియు జాలిపూడి గ్రామ సభ్యులు తాత్విక బాల వికాస కేంద్రము ఏర్పాటు చేసినారు. అనంతరము ఆరాధన కార్యక్రమం జరిగినది.

01-OpeningTatvikabalavikas-Eluru-WG-AP-31012020

04-OpeningTatvikabalavikas-Eluru-WG-AP-31012020

You may also like...