ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు పంపిణీ చేశారు

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు పంపిణీ చేశారు. పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పిల్లలకు కేకులు, చాకోలేట్లు పంచిపెట్టారు. పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు మరియు స్వామిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

01-DrUmarAlishaBirthday-Gorakhpur-UttarPradesh-31012020

You may also like...