India-Seethanagaram Village-Aaradhana conducted on 19th March 2020 by publisher9 · March 19, 2020ది.19 మార్చి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. [Show slideshow]
31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున కాకినాడ ఆశ్రమములో ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది July 31, 2019
USA – 7 సెప్టెంబర్ 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు September 7, 2019