విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఏప్రిల్ 4న పాకలపటి సరస్వతి గారి ఇంటిలో జరిగినది

ఏప్రిల్ 4 2019 – విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు

ఏప్రిల్ 4 2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు పాకలపటి సరస్వతి గారి ఇంటిలో జరిగినది. ఆరాధన లో పి. సత్యవతి గారు,పి.సరస్వతి గారు,యు.హర్ష గారు, కార్తీక్ గారు,somta గారు,యు.విజయ గారు,యు. ప్రపద్య గారు, పి. మౌని గారు ,పి. సంతోష్ గారు,పి. శ్రీ హర్ష గారు ,డి హరిత గారు ,ఎస్.సరస్వతి గారు,ఏ. అనిల్ సుబ్రహ్మణ్యం, పి.సీత రామ రాజు పాలుగున్నరు.

You may also like...