ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 162| 22nd February 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 162

వక్తలు :

  1. శ్రీమతి చిట్టూడి లక్ష్మి, ఖండవల్లి
  2. శ్రీ వనపర్తి వెంకటాచలం, విశాఖపట్టణం

333 వ పద్యము
శా. ఎన్నో భాగ్యము లున్న యెన్నొ విజయాభీష్టంబులున్ గల్గి సం
పన్నత్వంబునఁ దూగుచున్న ప్రమద వ్యాపారపారీణుఁడై
ఖిన్నత్వంబును బాయఁడజ్ఞుఁడయి యే క్లిష్టానకోఁ బోయి సం
ఛిన్నంబైన మనంబుతో వగచి వాంఛించున్ విచిత్రంబులన్.

334 వ పద్యము
మ. వల యే పక్షులఁ దెచ్చిపెట్టదు వలన్ బక్షుల్ ప్రమాదంబునన్
బలియై పోవును కాలవాహిని ఘటప్రారబ్ధమున్ బట్టి యీ
కలిమిన్ లేమిని తెచ్చిపెట్టు నెడ దుఃఖంబున్ సుఖంబున్ మను
ష్యులకున్ దప్పవు కర్మబద్ధులు ముముక్షుల్ కారు నానాఁటికిన్

You may also like...