ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 187| 16th August 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 187

వక్తలు :

  1. శ్రీమతి పెద్దిరెడ్డి వీర ప్రభావతి, రామవరం
  2. చిరంజీవి. గోపిశెట్టి అభినవ్ చంద్రక్, హైదరాబాద్

383 వ పద్యం
ఉ. భక్తులటంచు నేరని ప్రపత్తిఁ దలంతురొ వారు సాత్వికా
సక్తి నిజానురాగమున జ్ఞానము నేర్చి తపస్సు జేసి యా
వ్యక్తి గడించి కర్మముల వాసన డించి జితేంద్రియత్వ సం
సక్తిని నీశ్వరున్ దెలిసి చాటఁగఁజెల్లు యథార్థతత్త్వమున్.

384 వ పద్యం
క. కొందఱ భక్తి తృణాగ్రము
నందున గల మంచుబిందువట్టుల వ్రేలం
జెందును తత్త్వము తెలిసెడు
నందాకఁ బరీక్ష కాగ రల్పజ్ఞు లొ

You may also like...