ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 71| 27th May 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 71
వక్తలు :

  1. శ్రీమతి వేముల విజయ శాంతి, విశాఖపట్నం
  2. శ్రీమతి సత్తి రమ్యసుధ, గోరఖ్ పూర్

149వ పద్యం
మాటలు వేయునేల యొక మాటను జెప్పెద బ్రహ్మతత్త్వ మీ
మాట రహస్య మన్నిటికి మార్గము నీవనునట్టి వస్తువె
చ్చోటను నున్న శక్తి గల శుద్ధపదార్ధము దానియందు నీ
పాట మరల్చి చూడుము ప్రపంచము గోచరమౌను రూఢమై

150వ పద్యం
మూయని చూపుతో నలిగి ముందర వచ్చెడు దేనినైన నో
హో యని జూచెదేని యది యుత్తదియై యిలవాలిపోవు మై
రేయము ద్రావినట్లు; వివరింపఁగరాని బలంబు నీ మనో
ధ్యాయమునందు నున్నదది; యంతయు సాధన వల్ల వచ్చెడున్.

You may also like...