USA – October Monthly Aaradhana conducted Online on 13th September 2026
ఆదివారం 10/04 అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం శ్రీమతి అవ్వారి లక్ష్మి గారి గృహములో ఆరాధన లో నిర్వహించబడినది.
డల్లాస్ లో సభ్యులు శ్రీమతి అవ్వారి లక్ష్మి గారి గృహములో శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, చిరంజీవి అవ్వారి నిహారిక, శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు, చిరంజీవి యర్ర ఉమా, చిరంజీవి యర్ర రిషి, శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు, చిరంజీవి సత్తి శ్రీ చరణ్, చిరంజీవి సత్తి తేజస్ కలుసుకొని, ఆన్లైన్ లో ఆరాధన లో పాల్గొన్నారు.
ఆన్లైన్ లో పాలుగొన్న సభ్యులు:
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, చిరంజీవి అవ్వారి నిహారిక
శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు, చిరంజీవి యర్ర ఉమా, చిరంజీవి యర్ర రిషి
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి కురుటి వరలక్ష్మి గారు
శ్రీమతి కాజులూరు శ్రీదేవి గారు
శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారు
కార్యక్రమ వివరములు
ప్రార్ధన : గురు బ్రహ్మ, జ్ఞానమజ్ఞానములు, ఓం యీశ్వరా – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – సభ్యులందరు
హారతి – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
గురుస్తుతి – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
ఈశ్వరుడు – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
అమెరికాలో త్రయీసాధనలో జరిగిన సెప్టెంబర్ 2026 సంక్షిప్త నివేదిక – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
గురువారం పీఠాపురం సభలలో జరిగిన సెప్టెంబర్ 2026 నెల స్వామి వారి ఉపన్యాసముల సంక్షిప్త సారం – శ్రీమతి కురుటి వరలక్ష్మి గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ & కోఆర్డినేటర్ : శ్రీ యర్ర గిరిబాబు గారు


