India-Gorakhpur-Monthly Aaradhana at Mr. Satti Bhogaraju’s house on 02-March-2020 by publisher9 · March 2, 2020ది. 02 మార్చి 2020 సోమవారం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్తి భోగ రాజు గారు, శ్రీమతి రమ్య సుధ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. [Show slideshow]
ది. 16 నవంబర్ 2019 శనివారం సాయంత్రం కొండవరం గ్రామం, పిఠాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీమతి గాధి నూకరత్నం గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది November 16, 2019
ది. 06 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది October 6, 2019